agriculture essay in telugu

  • ఈనాడు వార్తలు

agriculture essay in telugu

సేద్య సంక్షోభానికి ఎరువు

కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి  కోత పెట్టడం అన్నదాతలకు పిడుగుపాటే! అనేక సమస్యలతో 

student

లాభసాటి సేద్యం కోసం..

అభివృద్ధి చెందిన దేశాలు చాలా పంటల్లో వందశాతం యాంత్రీకరణను సాధించాయి. 

student

సరైన సాయంతోనే రైతుకు ఉపశమనం

దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్ట నష్టాల సాగుతో తల్లడిల్లిపోతున్నాడు. ప్రకృతి విపత్తులు, చీడపీడలు

student

ఆహార భద్రతకు భూసార పరిరక్షణ

ప్రపంచ మృత్తికా దినోత్సవం. సారవంతమైన నేల, సురక్షితమైన జలవనరుల ద్వారానే ఆహార, నీటి, పర్యావరణ భద్రతకు 

student

సేంద్రియ వ్యవసాయంతో లాభాలెన్నో!

దేశంలో సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం పెరుగుతోంది. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు ఈ సాగును ప్రోత్సహిస్తున్నాయి. 

student

వాతావరణ మార్పులతో దిగుబడి తెగ్గోత

వాతావరణ మార్పులు వ్యవసాయానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రపంచ ఆహార భద్రతను 

student

‘పసుపు బోర్డు’ పసిడి సిరులు పండిస్తుందా?

ప్రాచీనకాలం నుంచీ భారతదేశం సుగంధ ద్రవ్యాల సాగు, ఉత్పత్తికి ప్రసిద్ధి. దేశ సంస్కృతిలో పసుపుది ప్రత్యేక స్థానం. 

student

ఆహార భద్రతపై వాతావ‘రణం’!

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో వాతావరణ మార్పులు కీలకమైనవి. 

student

సాగులో యాంత్రీకరణ ద్వారా చాలా దేశాలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. భారత్‌ మాత్రం ఈ విషయంలో చాలా వెనకంజలో ఉంది. 

student

బీమా ఆదుకొంటేనే రైతుకు ధీమా

కుంభవృష్టి వర్షాలు, వరదలు దేశంలోని పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీ స్థాయిలో వరదలు వస్తాయని

student

రైతుకు మేలు చేసేదే సరైన విధానం

దేశీయంగా సాగు రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు సరైన ఆదాయాలు 

student

అన్నదాతకు అండగా కిసాన్‌ కేంద్రాలు

అన్నదాతలకు అండగా నిలిచేలా మరో నూతన వ్యవస్థ రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వారికి అవసరమైన సేవలన్నింటినీ 

student

రైతులు రెట్టింపు ధరలు పొందే వ్యూహం

సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ వ్యవసాయ రంగంలో మార్కెట్‌ ఎల్లలు చెరిగిపోతున్నాయి. ఈ విషయంలో భారత్‌ ఎంతో వెనకబడింది. 

student

పప్పులే నిప్పులైన వేళ..

దేశీయంగా పప్పు ధాన్యాల ధరలు ప్రస్తుతం భగ్గుమంటున్నాయి. నిరుడు ఖరీఫ్‌, రబీ సీజన్లలో ప్రతికూల వాతావరణ

student

నాసిరకం విత్తు.. రైతన్న చిత్తు!

దేశంలో కొత్త ఖరీఫ్‌ (వానాకాలం) పంటల సీజన్‌ ప్రారంభమవుతోంది. 

student

సేద్య పర్యాటకం.. రైతుకు ఊతం!

ప్రపంచ వ్యవసాయ పర్యాటక దినోత్సవం. సాగు కార్యకలాపాలను పర్యాటకంతో జతచేసి సందర్శకులకు 

student

రైతుకు తోడ్పాటుతోనే లాభసాటి సాగు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలో వ్యవసాయశాఖ ఉంటుంది. రాష్ట్రాలు సాధారణంగా నిధుల కొరత ఎదుర్కొంటుంటాయి. 

student

వ్యవసాయం అన్నం పెడుతోందా?

భారత జనాభాలో నేటికీ దాదాపు 60శాతం ఉపాధి కోసం వ్యవసాయంపైనే ఆధారపడుతోంది. 

student

సాగులో రోబో సాయం

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సాగు పెట్టుబడులు ఏటికేడు పెరుగుతున్నా, 

student

సాగు మారితేనే ఆహార భద్రత

వాతావరణ మార్పుల ప్రభావం పంట దిగుబడిపై తీవ్రంగా పడుతోంది. ఇది ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు తెస్తుందని 

student

చేయూత దక్కని రైతన్న

దేశంలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగానికి తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులు నిరుత్సాహపూరితంగా ఉన్నాయి. 

student

సాకారం కాని స్వప్నం... రెట్టింపు ఆదాయం!

రైతుల ఆదాయం రెట్టింపు (డీఎఫ్‌ఐ) కావాలని ప్రధాని మోదీ నిర్ణయించిన గడువు 2022తో ముగిసింది. 

student

లాభసాటి పద్ధతులతో పండుగలా సేద్యం

భూమి తప్ప మరో బతుకుతెరువు లేదని నమ్మే తరం దేశీయంగా ఇంకా మిగిలే ఉంది. 

student

జన్యు మార్పిడి పంటలతో మేలెంత?

పంటల సాగు విషయంలో కేంద్రం ఇటీవల రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. జన్యు మార్పిడి (జీఎం) వంగడాలతో ఆవాల సాగుకు అనుమతించడం 

student

మితిమీరిన ఎరువులతో నేల నిస్సారం

భూమిపై జీవజాలం పోషణకు ఆధారమైన నేలలు నానాటికీ నిస్సారమవుతున్నాయి. విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకం

student

సిరిధాన్యాలతో ఆహార భద్రత

ప్రజల ప్రధాన ఆహారమైన వరి, గోధుమలతో పోలిస్తే సిరిధాన్యాలలో అత్యధిక పోషక విలువలు ఉంటాయి. వాటి ద్వారా పౌష్టికాహార లోపాలను అధిగమించవచ్చు. 

student

రైతుకేదీ...‘ఉత్సవం’?

జాతీయ రైతు దినోత్సవం. కానీ... అన్నదాతకు పంట దిగుబడిలో, ఆదాయంలో ఉత్సవం కరవైంది. సాగుపై ఉత్సాహమూ కొరవడింది. 

student

సాగు యాంత్రీకరణతో గిట్టుబాట

ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణ కీలక పాత్ర పోషిస్తోంది. ట్రాక్టర్లు మొదలుకొని కృత్రిమ మేధ వరకు అది విస్తరిస్తోంది. 

student

పంటల వైవిధ్యం... పోషకాహార భద్రత!

వ్యవసాయంలో పంటల వైవిధ్యం కీలకం. ఇది క్రమంగా క్షీణిస్తుండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ఆహారభద్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

student

ఎరువుల భారం... సేంద్రియ మార్గం!

దేశీయంగా అవసరమైన ఎరువుల కోసం భారత్‌ అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దాంతో విదేశ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం పడుతోంది. 

student

ఒప్పంద సేద్యంలో లొసుగుల రాజ్యం

ఒప్పంద సేద్యంలో రైతులకు ఆదాయం పెరగకపోగా, నష్టాలు ఎదురవుతున్నాయి. అన్నదాతల అమాయకత్వం ఆసరాగా సంస్థల నిర్వాహకులు

student

చట్టం... రైతు చుట్టం కావాలి!

సాగు రంగం వేగంగా మారుతున్న పరిస్థితుల్లో రైతులు మనుగడ సాగించాలంటే వారికి అవసరమైన న్యాయ సేవలు అందాలి. 

student

మార్కెట్‌ వ్యూహాలతో లాభసాటి సేద్యం

ఆధునిక సాగు పద్ధతులను ఆచరించి, మార్కెట్‌ వ్యూహాలను అమలు చేయడం ద్వారా ఐరోపా దేశాల రైతులు లాభాలు పొందుతున్నారు. 

student

సేద్యంలో డ్రోన్ల విప్లవం

ఇటీవలి కాలంలో అనేక రంగాల్లో డ్రోన్ల వాడకం విస్తృతం అవుతోంది. మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే వాటి వినియోగం పెరుగుతోంది. 

student

కష్టాల సేద్యంలో కర్షకులు

భారత్‌ పెద్దమొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. అందుకు కారణమైన రైతులను మాత్రం సాగు సమస్యలు పీడిస్తున్నాయి. 

student

చిరుధాన్యాలతో ఆహార భద్రత

పర్యావరణ మార్పులు, అధికమవుతున్న ఉష్ణోగ్రతలు పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఆహార భద్రతపై ఆందోళనలు నెలకొంటున్నాయి. 

student

‘ఉచిత’ భారానికి సౌర విద్యుత్‌ పరిష్కారం

వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అంశం ఇటీవలి కాలంలో బాగా చర్చల్లో నిలుస్తోంది. నాసిరకం మోటార్ల వల్ల కరెంటు అధికంగా వృథా అవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 

student

సేంద్రియ సేద్యం... భూసారం పదిలం!

సహజ వనరుల్ని పరిమితికి మించి వాడుకుంటే దుష్ఫలితాలు తప్పవు. భూక్షయాన్ని నివారించకపోతే ఆహారోత్పత్తి క్షీణించే ముప్పుంది. 

student

సమస్యల ఊబిలో అన్నదాత

వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్‌లో రైతుల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 

student

రైతుల ఆర్థికాభివృద్ధికి మార్గం

ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు దక్కే ప్రతిఫలంపైనే రైతుల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి. 

student

సాగుభూమికి రసాయనాల ముప్పు

దేశంలో ఒకప్పుడు పశువుల పేడ, పంట వ్యర్థాలతోనే వ్యవసాయం సాగేది. హరిత విప్లవం తెచ్చిన మార్పులతో రసాయనాల వాడకం పెరిగింది. 

student

సాగురంగానికి నీటి కొరత ముప్పు

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. చైనాలో గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 

student

ప్రమాదంలో పాల ఉత్పత్తి

పశువుల్లో లంపీ చర్మవ్యాధి విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. 

student

సాగు బాగుకు సాంకేతిక సోపానం

‘ఒన్‌ లైఫ్‌-ఒన్‌ మిషన్‌’ నినాదంతో వ్యవసాయ పరిశోధనలు ముందుకు సాగాలని ముఖ్యంగా యువ పరిశోధకులు సేద్యంలో సాంకేతిక విప్లవాన్ని 

student

ఆరోగ్య సిరులు చిరుధాన్యాలు

చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భారత్‌ ప్రతిపాదనకు 

student

పెరగని పంట ఉత్పాదకత

ఇండియాలో దాదాపు 55శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతుల ఆదాయాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. 

student

పంటకాలువల నిర్వహణలో అశ్రద్ధ

ఆధునిక భారతదేశంలో ఆహార భద్రత, వరదల నియంత్రణలో పంటకాలువలది ప్రధాన పాత్ర. కానీ, ఆ వ్యవస్థపై రైతులు నమ్మకం కోల్పోతున్నారు. 

student

విపత్తుల ముట్టడిలో కన్నీళ్ల సాగు

దేశంలో విపత్తుల కారణంగా నష్టపోయే రైతులకు ఆసరా కొరవడింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పాలనా విధానాలు అమలవుతుండటమే దానికి కారణం. 

student

సాగు లాభానికి సూక్ష్మ సాంకేతికత

హరిత విప్లవం రైతులను సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి దూరం చేసినా, వ్యవసాయోత్పత్తుల దిగుబడిలో 

student

సహకార బలిమి... రైతుకు కలిమి!

దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(ప్యాక్స్‌) పాత్ర ఎంతో కీలకం. అవి రైతులకు వివిధ వ్యవసాయ

student

సుబాబుల్‌ రైతుల కష్టాల సాగు

ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరిగే సుబాబుల్‌ను భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. 

student

కష్టకాలంలో ఆదుకోని పంటల బీమా

విత్తు విత్తింది మొదలు ఏదో ఒక దశలో వెంటాడుతున్న విపత్తులవల్ల రైతుల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది. 

student

ఏటా తప్పని విత్తన గండం

తొలకరి జల్లులు పడినప్పటి నుంచే నాసిరకం విత్తనాలు విపణులను ముంచెత్తడం మొదలవుతోంది. 

student

కడగండ్ల సేద్యం

హరిత విప్లవం తరవాత భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 

student

రైతు ఆదాయం రెట్టింపయ్యేదెన్నడు?

కేంద్రంలో ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తన విజయాలను ఏకరువు పెట్టింది. 

student

పంటలకు భానుడి సెగ

రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసే పంటలపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 

student

రైతుకు ద్రవ్యోల్బణం సెగ

రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గోధుమలకు కొరత నెలకొనడంతో మనదేశ రైతులకు 

student

సాగు బాగుకు సేంద్రియ మార్గం

దేశంలో సేంద్రియ సాగు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా నాలుగు లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆ సాగును ప్రోత్సహించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. 

student

ఎరువుల విపణి అతలాకుతలం

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, ఆహారోత్పత్తుల విపణిని అతలాకుతలం చేస్తోంది. 

student

తెల్లబంగారానికి యంత్ర సొబగు

ఇండియా వ్యవసాయ రంగంలో పత్తి కీలకమైన వాణిజ్య పంట. పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో నిలుస్తోంది. 

student

నీటి బొట్టు... నేరుగా మొక్కకు

భూమిపై జీవించే ప్రాణికోటికి నీరు జీవనాధారం. ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం నీటిని వ్యవసాయానికి వాడుతున్నారు. 

student

స్థిరాదాయం కరవు... బతుకే బరువు!

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో భారతదేశం అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. 

student

కౌలురైతుకు కవుకు దెబ్బలు

పోనుపోను పెరుగుతున్న ఖర్చులతో సేద్యంలో మిగులుబాటు గగనమవుతోంది. పెట్టుబడులు పెరుగుతున్న స్థాయిలో 

student

రైతుల్లో అవగాహనతోనే సక్రమ వాడకం

ఎరువుల రాయితీ భారాన్ని మోయలేక కేంద్రం కొత్తదారులు వెదుకుతోంది. ‘సూక్ష్మ పోషక ఆధారిత రాయితీ’ (ఎన్‌బీఎస్‌) విధానం తెచ్చిన పుష్కర కాలంలోనే 

student

సాగులో డ్రోన్ల సాయం

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతూ, అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తోంది. చాలా దేశాలు ఇప్పటికే డ్రోన్ల సహాయంతో ‘స్మార్ట్‌ సాగు’ వైపు పయనిస్తున్నాయి. భారత్‌లోనూ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించింది.

student

నిస్సారమవుతున్న పంటభూములు

పెరుగుతున్న జనాభావల్ల పంట భూములపై ఒత్తిడి అధికమవుతోంది. మరోవైపు వాతావరణ మార్పులు

student

ఉద్యాన పంటలపై రైతుల ఆశలు

భారత వ్యవసాయ రంగంలో ఉద్యాన పంటలది కీలక పాత్ర. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార సరళి మారుతున్నందువల్ల ఉద్యాన పంటల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. 

student

మెట్ట సేద్యంలో అంతర్జాతీయ కీర్తి

అనుకూల వాతావరణం, సాగునీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో సేద్యం చేయడం ఎవరికైనా సులభమే. 

student

పల్లవించని రైతు సంక్షేమం

‘కరోనా కష్టకాలంలో మీరంతా త్యాగాలు చేసిన ఫలితంగానే ఆర్థికవ్యవస్థ నిలదొక్కుకోగలిగింది’ అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పలు వర్గాల వారిని స్తుతిస్తూనే

student

గిట్టుబాటుకాని మద్దతుధర

దేశానికి ఆహార భద్రతను సాధించేందుకు, రైతులను ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధరలు కీలకం. 

student

సంఘటితమైతేనే సాగు బాగు

ఉత్పత్తి ఖర్చులో సగం సైతం దక్కని ధరలతో రైతులు నష్టాల సేద్యం చేస్తున్నారు. ఆరుగాలం కష్టానికి గిట్టుబాటు లభించనప్పుడు రైతులు సేద్యంపై భరోసా కోల్పోతారు. మార్కెట్ల గమనం, ధరల స్థితిగతులు, సరఫరా, గిరాకీ వ్యత్యాసాలను తెలుసుకునే తెలివిడి భారతీయ కర్షకులకు లేదు. 

student

సాగుభూమికి సమస్యల అనంత శోకం

కాలుష్యం, వాతావరణ మార్పులు, సాగునీటి కొరత, భూసారం దెబ్బతినడం వల్ల ప్రపంచ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాతావరణ మార్పులతో వర్షపాతం, భూగర్భ జల మట్టాలు, నదీ ప్రవాహాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

student

పంటలను ముంచుతున్న విపత్తులు

రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలు ప్రకృతి విపత్తుల బారినపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా తుపానులు

student

మద్దతు దక్కని కడగండ్ల సాగు

మద్దతు ధరకు పంటల కొనుగోలు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందుకోసం చట్టం తెచ్చేదాకా ఉద్యమిస్తామంటూ 

student

అక్కరకు రాని సాగు విధానాలు

భారతదేశ ప్రజల జీవనంలో పురాతన కాలం నుంచి వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తోంది. జనాభాలో అరవై శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి 

student

ఆధునిక పద్ధతుల్లో ధాన్యం నిల్వ

స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో భారతదేశం ప్రజలకు రెండు పూటలా అన్నం పెట్టలేని దుస్థితిలో ఉండేది. తరచూ ఆహార దిగుమతులే శరణ్యమయ్యేవి.

student

అన్నదాత బాగుకు ఆధునిక సాగు

వ్యవసాయరంగంలో అత్యాధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఎల్లలెరుగని సాంకేతికతను ఒడిసి పట్టేందుకు మన పరిశోధకులు 

student

శ్రీలంక తప్పిదాలు భారత్‌కు పాఠాలు

ఇటీవల శ్రీలంకలో అకస్మాత్తుగా పెరిగిన ఆహార ధాన్యాల ధరలను చూసి ఆ దేశ ప్రజల గుండెలు అవిసిపోయాయి. అక్కడ ఆహార కొరత ఎదురుకావడం వెనక ప్రధానంగా రెండు కారణాలున్నాయి. 

student

భారతీయ రైతులపై రాయితీల ఆంక్షలు

పంటలకు కనీస మద్దతు ధర చెల్లింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ధాన్యాలు నిల్వ చేయడం వల్ల అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో 

student

చిత్తడి నేలలకు గడ్డుకాలం

దేశంలోని చిత్తడి నేలలు శరవేగంగా కనుమరుగైపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ నేలలు ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు దశాబ్దాల్లో 35శాతానికి పైగా తగ్గిపోయాయని నివేదికలు చాటుతున్నాయి.

student

రైతుకు అడుగడుగునా గండం

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాగు చేసిన కొత్త పంటలు మార్కెట్లకు రావడం ఆరంభమైంది. భారతదేశంలో ఏటా అక్టోబరు నుంచి మరుసటి 

student

సర్కారీ ఉదాసీనత... అన్నదాత నిస్సహాయత

ఆపదవేళల రైతులను ఆదుకోవడం, వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం వ్యవసాయ శాఖ బాధ్యత. కరవు, వడగళ్లవాన, చలిగాలులకు నష్టపోయిన పంటలకే తాము బాధ్యత వహిస్తామని- వర్షాలు, వరదలతో తమకు సంబంధం లేదని కేంద్ర వ్యవసాయశాఖ తప్పించుకోజూడటం తమాషాగా ఉంది. 

student

ఆదాయం చాలదు... రుణం తీరదు!

దేశంలో వ్యవసాయ రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ఉండగా తెలంగాణ పదోస్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2021 మార్చి నాటికి 

student

సౌర సేద్యంతో లాభాల పంట

వ్యవసాయ బోరు మోటార్లకు సౌర విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యం రాష్ట్రాల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. 

student

విదేశీ ఎరువు... ధరల దరువు!

ఎరువులపై ఇచ్చే రాయితీని కేంద్రం భారీగా పెంచింది. దేశ చరిత్రలోనే అత్యధికంగా గతేడాది(2020-21)లో లక్షా 34 వేల కోట్ల రూపాయలను ఎరువుల రాయితీకి చెల్లించింది. 

student

పోషకాల్లేని పంటలతో పెనుముప్పు

స్వాతంత్య్రానంతరం మనదేశం హరిత విప్లవాన్ని సాధించింది. వరి, గోధుమ వంటి ఆహార పంటల్లో అధికోత్పత్తులతో స్వావలంబన సాధ్యమైంది. 

student

గాలిలో దీపం... పంటల విధానం!

కొత్త పంటల ఖరీఫ్‌ సీజన్‌ వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతోంది. మరోవైపు సాగు చేయాల్సిన 

student

రైతుల నెత్తిన ధరల పిడుగు

కాంప్లెక్స్‌ ఎరువులు ప్రియమై నెల దాటకుండానే పెట్రో ధరలకు రెక్కలు మొలవడంతో ఖరీఫ్‌ ముంగిట రైతులపై తీవ్ర భారం పడనుంది. 

student

రాయితీల కోత... ఎరువుల వాత

యూరియా తప్ప మిగిలిన రసాయన ఎరువుల ‘గరిష్ఠ చిల్లర ధర’ (ఎమ్మార్పీ) పెరగకుండా కేంద్రం తాజాగా అడ్డుచక్రం వేసింది. 

student

చితికిపోతున్న చిన్న రైతు!

వాతావరణ మార్పులవల్ల పదేపదే పంటలు దెబ్బతినడం, చేతికి వచ్చిన పంటకూ గిట్టుబాటు ధర 

student

రైతుల ఆదాయం పెరిగేదిలా...

ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న సమయంలో మానవాళికి అన్నం పెడుతూ భారతదేశం అన్నపూర్ణగా అవతరించింది. 

student

డొల్ల పథకాలతో ఫలితం సున్న!

రైతులు రెండున్నర నెలలుగా రోడ్లపై కూర్చుని ఆందోళనలు చేస్తున్న తరుణంలో వచ్చిన కేంద్ర బడ్జెట్లో 

student

ఆహార శుద్ధిలో మనమెక్కడ?

ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంలేదు. 

student

డిజిటల్‌ బాటలో సేద్యం

వ్యవసాయ చట్టాలపై భారతీయ రైతుల ఆందోళన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

student

పాడి రైతుకు ఏదీ వెన్నుదన్ను?

భారత పాడి పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్‌ వేళ దేశవ్యాప్తంగా పాల వాణిజ్య అమ్మకాలు ఆగిపోవడంతో డిమాండు పడిపోయింది.

student

పంట నష్టం... ఎంత కష్టం?

దేశంలో వివిధ కారణాల వల్ల జరుగుతున్న పంటల నష్టం రూ.92వేల కోట్లకు పైమాటేనని

student

కష్టాలమయం గిరిజన సేద్యం!

కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలపై రైతులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో- అందరి దృష్టి వ్యవసాయ రంగంపైకి మరలింది. 

student

కరెంటు లెక్కలు... చిక్కులు!

భారత వ్యవసాయ రంగంలో ఏటా 20,779 కోట్ల యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతోందని కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ (సీఈఏ) గణాంకాలు చెబుతున్నాయి. 

student

లక్ష్యంలేని సాగు పద్దు

సేద్య సంస్కరణల గురించి భారత రైతులు పరితపిస్తుంటే- ఆ ఊసే లేని కేంద్రబడ్జెట్‌ దేశ రైతుల్ని తీవ్రంగా నిరాశ పరచింది. 

student

బీమాతోనే రైతుకు భరోసా

‘ప్రధానమంత్రి పంటల బీమా యోజన’ (పీఎంఎఫ్‌బీవై) అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది. 

student

బహుముఖ సేద్యంతోనే రైతుకు పండగ

అవరోధాల ముళ్లబాటలో సాగే రైతులు తమ జీవనాన్ని సుఖమయం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. 

student

అన్నదాతకు దక్కని మద్దతు!

కొత్త వ్యవసాయ చట్టాల్లో పంటలను మద్దతు ధరకు ఎవరు కొనాలనే అంశంపై స్పష్టత కరవైంది. 

student

యాంత్రీకరణతో సాగుకు దన్ను

మానవ పరిణామ క్రమం అభివృద్ధి చెందినట్లే... వ్యవసాయం కూడా ఎన్నో దశలను చవి చూసింది. 

student

బలహీన విపణులే రైతుకు శాపం

కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఒనగూడే ప్రయోజనాలపై వాటిని అమలు చేయాల్సిన రాష్ట్రాలకు, అధికారులకే స్పష్టత కరవైంది. 

student

రైతుల బతుకు పోరాటం!

అదేం ఖర్మమో- రామాయణంలో భూజాత సీతలానే, నేటి భారతంలో నేలతల్లితో బతుకు బంధాన్ని ముడివేసుకొన్న అన్నదాతకూ అగ్నిపరీక్ష తప్పడం లేదు. 

student

రైతుకు ధీమా కల్పించని బీమా

ప్రపంచంలోనే అత్యంత భారీ పంటల బీమా పథకాల్లో ఒకటైన ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)’ 2016 ఫిబ్రవరిలో ప్రాణం పోసుకుంది. 

student

చెరకు రైతుకు దక్కని తీపి

దేశంలో సుమారు అయిదు కోట్ల కుటుంబాలు చక్కెర రంగంపై ఆధారపడి ఉన్నాయి. బ్రెజిల్‌ తరవాత ప్రపంచంలోనే 

student

రైతు భవిత పరాధీనం

కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ సంస్కరణల పేరుతో తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు వివాదాస్పదమయ్యాయి. 

student

రైతు సంక్షేమంతోనే ఆహార భద్రత

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనలు- కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలపై కర్షకుల్లో నెలకొన్న భయాలకు అద్దం పడుతున్నాయి. 

student

ఉపసంహరణే ఉత్తమం!

కలుపు ఏరివేతతో సేద్యానికి శ్రీకారం చుట్టే రైతు, తనకు చెరుపు చేసే శాసనాల్ని పెరికిపారేయాలంటూ దేశ రాజధానిలో కదన భేరి మోగిస్తున్నాడు. 

student

రైతుకు మేలుచేయని చట్టాలెందుకు?

క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా లోటుపాట్లపై సమీక్ష జరగకుండానే ఆదరాబాదరా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ

student

అన్నదాతల ధర్మాగ్రహం

మన భారతంలో అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు- జాతి ఆహార భద్రతకు నిష్ఠగా నిబద్ధమైన కర్షకుడు! 

student

సాగు చట్టాలతో మేలెంత?

దేశ వ్యవసాయ రంగంపై మధ్య, దీర్ఘకాలిక ప్రభావాలు కనబరచే కీలక సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం కొవిడ్‌ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంది. 

student

  పంటసిరుల ఎత్తిపోతలు

ఓ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, పూర్తి చేయడం అంతా చకచకా జరిగిపోయింది. ఇది కూడా ఓ బ్యారేజీయో, రిజర్వాయరో, సొరంగ మార్గమో, ఒక లిఫ్ట్‌ పనో కాదు.

student

  ఏపుగా నకిలీ విత్తన కలుపు

తొలకరి వానలు మొదలయ్యేసరికి విత్తనాలు సిద్ధం చేసుకోవాల్సిన దశలో, రైతాంగాన్ని ఆందోళనపరచే పరిణామాలు ఈ ఏడాదీ పునరావృతమవుతున్నాయి.

student

    భూసారమే సర్వం

దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర వహిస్తున్నా, అన్నదాతలు ఆ యేటి కాయేడు ఎక్కువ ఆదాయం వచ్చే వ్యవసాయేతర రంగాలవైపు దృష్టి సారిస్తున్నారు.

student

  అన్నదాతకు బంధ విముక్తి

ప్రతిఫలం ఆశించకుండా కర్తవ్య పాలన చేయాలని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన నిష్కామ కర్మ తత్వాన్ని భారతీయ రైతులు దశాబ్దాలుగా చేతల్లో చూపిస్తూ వచ్చారు.

student

  బడుగు రైతులకు గొడుగు?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన మూడు సంస్కరణలు- వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఉత్పత్తి, వాణిజ్యాలకు స్వేచ్ఛ కల్పించేందుకు...

student

  ఏదీ సమగ్ర విధాన సేద్యం?

రైతుకు గిట్టుబాటు ధరలు రావాలి. స్థిరమైన ఆదాయాలు అందాలి. అందుకు మార్కెట్‌ సంస్కరణలు అమలు కావాలి. రెట్టింపు ఆదాయం అంటూ లక్ష్యాలను ఘనంగా....

student

  తెలంగాణ మార్గదర్శి

దార్శనికత, ఘన సంకల్ప దీక్షల కలనేతగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సృష్టిస్తున్న తెలంగాణ నమూనా- దేశానికే దిక్సూచి కాగల సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరిస్తోంది.

student

  రైతులకు అందని మధుర ఫలం

ప్రజల ఆహార అలవాట్లలో కరోనా వైరస్‌ పెనుమార్పులు తీసుకురానుంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే వారిపై వైరస్‌లు ఎక్కువగా విరుచుకుపడతాయన్న ....

student

    సేద్యసిరికి విపుల ప్రణాళిక

కష్టాలే పెట్టుబడిగా నష్టాలే దిగుబడిగా చితికిపోతున్న అన్నదాతకు ‘రైతు బంధు’ రూపేణా రెండేళ్ల క్రితం ఆపన్నహస్తం అందించి కర్షకలోకం ప్రశంసలందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌-

student

  చేజారుతున్న పంట సిరులు

సాధారణ పరిస్థితుల్లోనైతే ఈసరికి రబీ పంట కోతల కాలంలో పొలాల నుంచి విపణి కేంద్రాల వరకు ఎక్కడికక్కడ సందడి వాతావరణం నెలకొనేది. కరోనా వైరస్‌ పరచిన కటిక చీకట్ల మూలాన రైతుల బతుకులిప్పుడు చిన్నబోయాయి.

student

  ఖరీఫ్‌ ప్రణాళిక

సేద్యానికి సంబంధించి- రబీ ముగింపు దశకొచ్చి కోతలు పూర్తయ్యాక ఖరీఫ్‌ కోసం విస్తృత సన్నాహాలు మొదలయ్యే అత్యంత కీలక సంధికాలమిది.

student

  రబీ రైతుకు కరోనా సవాళ్లు

తెలుగు రాష్ట్రాల్లో రబీ సీజన్‌ చివరి దశలో ఉన్నాం. ఊహించని రీతిలో ప్రపంచాన్ని చుట్టుముట్టేసిన కరోనా కారణంగా మూడు వారాలుగా ఎటూ కదల్లేని స్థితి.

student

  ఆహారాన్ని హరిస్తున్న మాయతెగుళ్లు

నాలో మొదలై ప్రపంచమంతా వ్యాపించిన కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉండటంతో మానవాళి అప్రమత్తమైంది. ఒక దేశం నుంచి ఇతర దేశాలకు, ఇతర ఖండాలకు వైరస్‌లు, తెగుళ్ల వ్యాప్తి కొత్తేమీకాదు.

student

  రైతుల గుండెకోత తప్పించేలా...

ఆంధ్రప్రదేశ్‌లో దాళ్వాగా, తెలంగాణలో యాసంగి పంటగా పిలిచే రబీ సాగులో రైతుల శ్రమ ఫలించి దిగుబడుల్ని కళ్లజూసే తరుణమిది.

student

  సాగునీరు వృథా... వ్యవసాయం వ్యధ

వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు అవసరమైన విద్యుత్‌ సరఫరాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీల వ్యయం అక్షరాలా లక్ష కోట్ల రూపాయలకు చేరింది.

student

  సాగుకూ వైరస్‌ ‘తెగులు’

ప్రాణాంతకమైన సార్స్‌ సీఓవీ-2 వైరస్‌ ముట్టడితో మానవాళి భయం గుప్పిట్లో చిక్కుకుంది. కొవిడ్‌-19 జబ్బు పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రాచుర్యం పొందింది.

student

  కొత్త సవరణ ఇచ్చేనా సాంత్వన?

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకంలో తెచ్చిన కీలక మార్పుల్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పంటల బీమా పథకంలో లోపాల్ని సరిదిద్దే లక్ష్యంతోనే ఈ మార్పులను చేపట్టినట్లు తెలుస్తోంది.

student

  జై కిసాన్‌!

ఆరుగాలం స్వేదం చిందిస్తూ కష్టాలే పెట్టుబడిగా నష్టాలే దిగుబడిగా కోట్లాది సాగుదారులు దశాబ్దాల తరబడి జీవనభద్రత కొరవడి కునారిల్లుతున్న వ్యవసాయ ప్రధాన దేశమిది. కేంద్రం ఎంత కప్పిపుచ్చజూసినా గ్రామీణార్థికం నీరసించి గిరాకీ తెగ్గోసుకుపోయి చాపకింద నీరులా మాంద్యం 

student

  తీరు మారితే లాభాల పంట

సంప్రదాయ వ్యవసాయం దశాబ్దకాలం నుంచి కొత్తరూపు సంతరించుకుంటోంది. డిజిటల్‌ విప్లవం సేద్యరంగానికి కొత్త సొబగులు అద్దుతోంది. ఎకరా రెండెకరాలున్న రైతులకే కాదు- పదెకరాల జరీబు భూములున్న ఆసాములకూ సేద్యం భారంగా పరిణమిస్తున్న రోజులివి.

student

  వ్యవసాయానికి వాణిజ్య ఒరవడి

దేశంలో వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులు పడిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో వీటి ఎగుమతులు నిరుటితో పోలిస్తే రూ.10,842 కోట్ల మేర కోసుకుపోయాయి. ఉల్లిగడ్డలను ఈజిప్ట్‌ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది...

student

  అధిక నిధులతోనే సాగు బాగు

వ్యవసాయాభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్న తీరుకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేకుండా పోయింది. తాజా బడ్జెట్‌లో 30శాతందాకా నిధులు పెంచినట్లు ప్రకటించారు. కానీ, అందులో 55.80శాతం నిధులు కేవలం ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’

student

  ఆహార నాణ్యతే పెనుసవాలు

వ్యవసాయ వాణిజ్యంలో అత్యాధునిక పద్ధతులు, ఆహార ప్రమాణాలను పాటించడం ఇప్పుడు పేద దేశాల రైతులకు సవాలుగా మారుతోంది. అమెరికా, ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా వంటివి నిర్వచిస్తున్న కొత్త ఆహార ప్రమాణాలకు తగ్గట్లు పండించలేక

student

  సేంద్రియ’మే శరణ్యం!

అత్యధిక జనాభా కలిగిన భారత్‌ వంటి దేశాలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన, సహేతుకమైన ధరకు ఆహార ఉత్పత్తులు అందించడం అతిపెద్ద సవాలు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకంవల్ల భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పదన్న హెచ్చరికలనూ ..

student

  అరకొర బీమా... ఇవ్వదు ధీమా!

అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే- భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కష్టాలు చాలా ఎక్కువ. ప్రకృతి విపత్తులు అన్నదాతల ఆశలను ఆవిరి చేయడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థనూ తలకిందులు చేస్తున్నాయి.

student

  సర్కారీ ప్రోత్సాహంతోనే పాల వెల్లువ

పాడి-పంట రైతుకు రెండు కళ్లలాంటివి. విపత్తుల వల్ల పంట నష్టపోయినా- రైతుల్ని పాడి ఆదుకుంటుంది. ‘కవ్వమాడిన ఇంట కాసులుండు...’ అన్నట్టు పాడి ఉన్నన్నాళ్లూ రైతుల ఇళ్లలో డబ్బుకు కొదవ లేదు.

student

  అన్నదాత... అప్పులమోత

దేశవ్యాప్తంగా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. హరిత విప్లవ ప్రయోగంతో భారీస్థాయిలో విజయవంతమైన దేశ వ్యవసాయరంగం, నేడు కష్టాల కడలిలో ఈదుతోంది. దేశ ఆర్థికవ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది.

student

  రెట్టింపు ఆదాయం ఆలస్యం

రైతుల ఆదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేస్తామన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా సవరించింది. లక్ష్య సాధన గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాత్రికేయులకు పంపిణీ చేసిన ప్రచార ప్రతిలో ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని

తాజా కథనాలు

student

వ్యర్థాల శుద్ధితో అనర్థాల కట్టడి

వ్యర్థాల సమస్య మానవాళికి పెనుసవాళ్లు విసురుతోంది. విస్తరిస్తున్న పట్టణీకరణ, జీవనశైలి మార్పులు

student

ఆంధ్రప్రదేశ్ బ‌డ్జెట్ 2024-25

ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ (AP Budget 2024)ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

student

మసిబారుతున్న ప్రజారోగ్యం

దేశంలో విద్యుత్‌ డిమాండు అంతకంతకు పెరుగుతోంది. దానికోసం బొగ్గును మండించి 

student

డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

భారత్‌తో సరిహద్దుల విషయంలో చైనా వైఖరి ఎంతమాత్రం మారడం లేదు. 

student

మహాలయం ముప్పున హిమాలయం

హిమాలయ ప్రాంతం ఉత్తరాఖండ్‌లో అటవీ విధ్వంసానికి వ్యతిరేకంగా అయిదు 

student

సంరక్షణ కొరవడి సంక్షోభం

నానాటికీ నీటి కొరత సవాలుగా మారుతోంది. వేగంగా పెరుగుతున్న జనాభా, కాలుష్యం, 

విద్యా ఉద్యోగ సమాచారం

  • Gurukulam Result: బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ఇంటర్‌ ప్రవేశపరీక్ష ఫలితాలు
  • SSC Constable: కానిస్టేబుల్ పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల
  • Latest Current Affairs: 02-04-2024 Current Affairs (English) 
  • Latest Current Affairs: 02-04-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)
  • JEE Main 2024: జేఈఈ మెయిన్‌.. డ్రెస్‌ కోడ్‌ వివరాలు
  • UPSC NDA&NA: యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ 2023 తుది ఫలితాలు

Connect with Us

facebook

Quick links

  • టీఎస్‌పీఎస్సీ
  • పోలీసు ఉద్యోగాలు
  • టెన్త్ క్లాస్‌
  • ఇంట‌ర్మీడియ‌ట్‌
  • కరెంట్ అఫైర్స్
  • ఆస్క్ ది ఎక్స్‌ప‌ర్ట్‌
  • Privacy Policy
  • Terms & Conditions

Disclaimer :

Information provided free of cost by www.eenadupratibha.net is collected from various sources such as notifications, statements and any other sources or any one of them, offered by organizations, periodicals, websites, portals or their representatives. users must seek authentic clarification from the respective official sources for confirmation. www.eenadupratibha.net will not be responsible for errors in the information provided, or inconvenience to the readers thereon., © 2024 ushodaya enterprises private limited. powered by margadarsi computers, do you want to delete your account from pratibha website, otp verification.

OTP has been sent to your registered email Id.

Asianet News Telugu

  • Telugu News
  • Agriculture

agriculture essay in telugu

organic farming: సేంద్రీయ వ్యవసాయంతో లాభాలెన్నో..

benefits of organic farming: సేంద్రీయ వ్యవసాయంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అంతేకాదు ఈ వ్యవసాయం ద్వారా ఈ భూమ్మీదున్న ఎన్నో జీవులు అర్థాంతరంగా చనిపోయే పరిస్థితి ఏర్పడదు..  

benefits of organic farming

benefits of organic farming: సహజ వనరులను ఉపయోగించి వ్యవసాయం చేసే పద్దతినే సేంద్రీయ వ్యవసాయం అంటారు. ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులను గానీ, పురుగు మందులను గానీ ఉపయోగించకూడదు. ఈ పద్దతి ప్రకారం వ్యవసాయం చేయడం కాస్త కష్టతరమైనప్పటికీ.. దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. 

సేంద్రీయ వ్యవసాయం ద్వారా భూసారం మరింత పెరుగుతుంది. పంటలు కలుషితం కావు.  అందుకే ప్రభుత్వాలు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. తాజా పరిశోధనల ప్రకారం.. సేంద్రీయ పద్దతిలో పండించిన కూరగాయలు, పండ్లల్లో 40 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని వెల్లడైంది. 

ముఖ్యంగా సేంద్రీయ పద్దతుల ద్వారా పండించిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, హై బ్లడ్ షుగర్ తగ్గుతుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఈ ఆర్గానికి ఫుడ్స్ లో కెమికల్స్ ఏ మాత్రం ఉండవు. ఇలాంటి ఆహారంలో న్యూట్రిషియన్స్ అధిక మొత్తంలో ఉంటాయి. ఈ ఆర్గానిక్ ఫుడ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..

సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అంతేకాదు ఈ ఆహారం ఎన్నో పోషకవిలువలను కలిగి ఉంటుంది. అలాగే న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆర్గానిక్ వ్యవసాయం వల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఈ వ్యవసాయంలో శారీరక శ్రమ కూడా తక్కువగానే ఉంటుంది.

సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల  ప్రకృతికి మేలే కానీ నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఆర్గానిక్ వ్యవసాయానికి మన దేశంలో ఉన్న భూములన్నీ అనుకూలిస్తాయి. ఈ భూముల్లోనే పండుతయి.. ఈ భూముల్లో పండవు అనే సమస్యే ఉండదు. 

సేంద్రీయ పద్దతిలో పంటలను పండించేటప్పుడు ఒకే సారి కాకుండా.. క్రమ క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఒకే సారి ఈ పంటను పెద్దమొత్తంలో పండించలేరు. ఆర్గానిక్ ఫార్మింగ్ లో దిగుబడిలో ఎలాంటి మార్పులు రావు.

మొదటి సారి సేంద్రీయ వ్యవసాయం చేసేవారు .. పంటలకు 60 శాతం ఆర్గానిక్ పురుగుమందులకు 40 శాతం రసాయన పురుగు మందులను వాడాలి. అయితే ఇది వరకు వాడిన రసాయనిక పురుగుల మందు ప్రభావం పొలంలో తగ్గాలంటే .. ఆర్గానిక్ మందులను ఉపయోగించాలి. 

agriculture essay in telugu

  • Organic Farming
  • benefits of organic farming
  • precautions to be taken
  • సేంద్రీయ వ్యవసాయం

agriculture essay in telugu

RELATED STORIES

How Many Benefits Of Eating Organic Farm Vegetables

సేంద్రీయ వ్యవసాయ కూరగాయలను తింటే ఎన్ని లాభాలున్నాయో..!

ICAR Introduces 2 Special Programmes For Upscaling Biofortified Varieties of Crops Through KVKs

పౌష్టికాహార భద్రత కోసం బయోఫోర్టిఫైడ్ రకాల పంటలు.. రెండు నిర్దిష్ట కార్యక్రమాలను ప్రారంభించిన ఐసీఏఆర్

key points in organic farming from making natural fertilisers to water distribution

సేంద్రియ సాగు విధానంలో కీలక విషయాలు.. ఎరువుల తయారీ, నీటి వాడకం వివరాలు

nizamabad chillies farmer success story by chillies cultivation he gain lakhs

ఆరుతడి పంటలతో అనూహ్య లాభాలు.. మిర్చితో మూడు నెలల్లో రూ. 6 లక్షల ఆదాయం.. ఈ రైతు సక్సెస్ స్టోరీ ఇదే

Himachal Pradesh Women farmers are Scripting Success Stories in Sustainable Farming

ప్రకృతి వ్యవసాయంతో విజయగాథలు లిఖిస్తున్న హిమాచల్ మహిళలు..

Recent Stories

megastar chiranjeevi shares his experiences with actress savitri at savitri classics book launch ksr

సావిత్రి ముందు డాన్స్ చేస్తూ పడిపోయిన చిరంజీవి... మహానటి దగ్గరకు పిలిచి ఏమన్నారో తెలుసా?

Six fishermen go missing in sea off Vizag lns

విశాఖలో ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు: గాలింపు చర్యలు

Telangana phone topping case:  What is the relation with KCR? Complete details KRJ

తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు: సూత్రధారులు ఎవరు? కెసిఆర్ కి ఏం సంబంధం? కంప్లీట్ డీటైల్స్

Manjummel Boys Malayalam Version Worldwide 40 Days Total Theatrical Gross jsp

'మంజుమ్మెల్ బాయ్స్' 40 రోజుల కలెక్షన్స్ ...అరాచకం,అసలు ఊహించం

Vijaya Chamundeswari comments on chiranjeevi at Savithri Book Release Function jsp

చిరంజీవిగారు ఆ మాట అనగానే నేను షాక్ అయ్యాను: సావిత్రి కుమార్తె !

Recent Videos

Pawan Kalyan Election Campaign

నవారు మంచంపై కష్టసుఖాలు తెలుసుకుంటూ.. సామాన్యుడిలా జనసేనాని

Minister Ambati Rambabu is campaigning for the election in  RTC bus

ఆర్టీసీ బస్సు ఎక్కి ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు

Singer Sunita's mango garden

సింగర్‌ సునీత మామిడి తోట చూశారా?.. దాని కోసమే ఏడాదిగా వెయిట్‌ చేస్తుందట..

Urfi Javed New Look

వెరైటీ డ్రస్ లో దర్శనం ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Malaika Arora spotted outside residence in khar

వర్కౌట్‌ డ్రెస్‌లో మలైకా అరోరా హల్ చల్‌.. ఇలా చూస్తే దేత్తడే..

agriculture essay in telugu

IMAGES

  1. Essay on Farmer In Telugu || 10 Lines on Farmer || Rythu gurinchi

    agriculture essay in telugu

  2. Essay on Farmer in Telugu

    agriculture essay in telugu

  3. The Full Process of Growing Paddy in India || Telugu || Indian Agriculture

    agriculture essay in telugu

  4. Agriculture process in telugu

    agriculture essay in telugu

  5. Vyavasayam Telugu Agriculture

    agriculture essay in telugu

  6. TELUGU WEB WORLD: A FARMER'S LIFE

    agriculture essay in telugu

VIDEO

  1. Essay About Farmer In Telugu / 10 Lines on Farmer / Rythu gurinchi vyasam in telugu 2023 /

  2. తెలుగు భాష దినోత్సవ ఉపన్యాసం 2023 /Telugu language Day speech in Telugu / Telugu basha dhinosthavam

  3. #tomato agriculture & cultivation process.? 70 days tomato agriculture telugu

  4. తెలుగు భాషా దినోత్సవం

  5. Agriculture #5linesessay

  6. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ నెలకు మా సంపాదన

COMMENTS

  1. EenaduPratibha : General Studies Essays |MainStories

    Read Latest General Study Material on Finance, Science, Sports, Politics, State News, National News for essays in Telugu

  2. Organic Farming: సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి? ఇందులో

    Organic Farming: సంప్రదాయ పద్దతిలో.. కేవలం సహజ వనరులను ఉపయోగించే వ్యవసాయం చేయడాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటారు. ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎలాంటి ...

  3. రైతు

    వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు ...

  4. organic farming: సేంద్రీయ వ్యవసాయంతో లాభాలెన్నో

    benefits of organic farming: సహజ వనరులను ఉపయోగించి వ్యవసాయం చేసే పద్దతినే సేంద్రీయ వ్యవసాయం అంటారు.