OnlineJankari

Essay on Telugu in Telugu Language తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

Admin

Author: Admin

Etiam at libero iaculis, mollis justo non, blandit augue. Vestibulum sit amet sodales est, a lacinia ex. Suspendisse vel enim sagittis, volutpat sem eget, condimentum sem.

RELATED STORIES

  • Blog Comments 2
  • Facebook Comments

2 comments:

telugu language essay writing

Dhinilo main one eee ledhu Adhi emiti anthe Desha basha landhu Telugu lesaa

Ya bro u r correct

Search Blog

Social media, popular posts.

  • Essay on Telugu in Telugu Language తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం In This article read " Essay on Telugu in telugu language ", " తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం ", " Importance of...
  • माझी आई निबंध मराठी - Essay on My Mother in Marathi माझी आई निबंध मराठी - Essay on My Mother in Marathi विषय सूची माझी आई निबंध मराठी 3री, 4थी माझ्या आयुष्यात जर कोणी माझ्याव...

' border=

  • ರೈತರ ಬಗ್ಗೆ ಪ್ರಬಂಧ - Farmer essay in Kannada Essay On Farmer in Kannada - ರೈತರ ಬಗ್ಗೆ ಪ್ರಬಂಧ Essay On Farmer in Kannada : In this article we are providing, ರೈತರ ಬಗ್ಗೆ ಪ್ರಬಂಧ , 10 lines...

All Categories

Advertisement, latest posts, join with us.

Asianet News Telugu

  • Telugu News

telugu language essay writing

తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  

Telugu Language Day 2021... Prasoona Billakanti Special Essay

నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపన్యాసకురాలు ప్రసూన బిళ్ళకంటి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

తెలుగే ఒక వెలుగు

జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది. తెలుగును రక్షించి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తెలుగు వెలుగులను ప్రాచుర్యంలోకి తెస్తామన్న వాగ్ధానాలు తీర్చకపోగా, ఇంకా నిరాదరణకు గురి కావడం చాలా బాధాకరం.

ఇంగ్లాండు నుంచి వచ్చి, ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించాడు బ్రౌన్ దొర. ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు?

భాష భావాల వ్యక్తీకరణ మాత్రమే కాదు, మానవ సంబంధాలను అభివృద్ధి పరిచే సాంస్కృతిక ప్రతిబింబం. ఉగ్గుపాలతోపాటు మనోభావాలు మాటల్లో, పాటల్లో బిడ్డకు చేరుతాయి.  'చందమామ రావే.... జాబిల్లి రావే...' అనే పాటలో బిడ్డ ఎంత ఆనందం పొందుతుందో, సరస్వతీ దేవి కూడా అంతే పరవశమౌతుంది.

పరిణామ క్రమంలో ఎన్నో విషయాల్లో ఎన్నో మార్పులు జరిగుతాయి.  అందుకు భాష కూడా అతీతం కాదు. ఆ మార్పు తెలుగులో ఎక్కువగా జరుగుతుంది అని చెప్పవచ్చు.  పక్కన ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో మాతృ భాష పై మమకారం ఎక్కువ. ఇంకో భాషకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు.  మరి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే దగ్గరుండి మాతృభాషకు ద్రోహం తలపెడుతున్నారు. దానికి మేధావులు వత్తాసు పలుకుతున్నారు.

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  అందుకే తెలుగు భాషా దినోత్సవం అనగానే గిడుగు వారు మన కళ్ళముందు దర్శనమిస్తారు.

రాయప్రోలు, త్రిపురనేని, చిలకమర్తి, పానుగంటి, ఉన్నవ, విశ్వనాథ, శ్రీ శ్రీ, కాళోజీ, సినారె మొదలగు ఎందరో కవులు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినారు.  సురవరం ప్రతాప రెడ్డి  దినపత్రికలలో భాషా విప్లవానికి నాంది పలికారు. భక్తి మార్గంలో త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, రామదాసు, పుట్టపర్తి, దేవులపల్లి... ఇలా ఎందరో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులైనారు.

ఈనాడు భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు.  ప్రపంచంలో ఇది పదహారవ స్థానం ఆక్రమించింది.  అతి సులభతరమైన ప్రపంచ భాషలలో  మాండరిన్ తర్వాత తెలుగు రెండో స్థానంలో ఉంది.  కానీ ఇపుడు ఆధునిక పరిణామ మార్పుల నేపథ్యంలో విపరీతంగా నిరాదరణకు గురవుతున్న భాషల్లో కూడా తెలుగు ముందంజలో ఉండడం చాలా బాధాకరం.  ఒక భాషకు ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెరమరుగవుతాయని గమనించాలి.  వేరుకు చెదలు పడితే మహా వృక్షమైనా నేల కూలక తప్పదు.  పరిస్థితి మన భాషకు రాకముందే మనం మేలుకోవడం మంచిది.

ఏ పని అయినా కలిసి కట్టుగా చేస్తే అందులో విజయం సాధించవచ్చు.  అప్పట్లో గిడుగు రామమూర్తి  ఒక్కరే ఛాందస భాషావాదులతో  ఎదురీది నిలిచారు.  ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.  తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది.  పర భాషా వ్యామోహంలో పడి, తల్లి భాషను మాట్లాడడానికి సిగ్గు పడుతున్నారు.  పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ లు వేస్తున్నారు.  దీనిని తల్లిదండ్రులు సమర్ధిస్తున్నారు. అమ్మను అమ్మా అని పిలవొద్దనే దౌర్భాగ్య విష సంస్కృతి వచ్చి చేరింది.  వేరే భాషలెన్నైనా నేర్చుకోండి, మన భాషను వీడకండి, మరువకండి.

విదేశాలకెళ్ళిన వారు సైతం మాతృదేశాన్ని, భాషను, సంస్కృతులను పద్ధతులను పాటించడం చూడ ముచ్చటగా ఉంది.  ఇక్కడున్న వాళ్ళేమో మాతృ భాషకు మరణ శాసనం రాస్తున్నారు.  చదువులో అన్ని విషయాల మీద ఉన్న శ్రద్ధ తెలుగు పైన చూపడంలేదు.  ఇది చాలా సిగ్గుచేటు.  మలేషియా, సింగపూర్ లలో ఉండే తెలుగు వారు ఏటేటా తెలుగు దినోత్సవాలు జరుపుకుంటున్నారు.  ఇక్కడున్నవారు తెలుగు తప్ప అన్నీ కావాలంటున్నారు.

ఎంత విజ్ఞానం పెరిగినా, ఆంగ్ల పదజాలం పెరిగినా, పెరిగిన సాంకేతిక నైపుణ్యం ద్వారా తెలుగులో కూడా ఆధునిక మార్పులు చేసి ఉపయోగించవచ్చు.  ఆ రకంగా ప్రయత్నాలు చేయాలి.  ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును చేయడం, తర్వాత ఐచ్ఛికం చేయడం వల్ల ముందు తరాలకు తెలుగును అందించవచ్చు.  లేదంటే జీవద్భాష నుండి మృతభాషగా మారుతుంది. అందమైన అమ్మ భాషను కాపాడుకుందాం.

telugu language essay writing

  • Gidugu Ramamurthy
  • Gidugu Venkata Ramamurthy
  • Prasoona Billakanti
  • Telugu Language Day 2021

telugu language essay writing

RELATED STORIES

sahithi kiranam ugadi poem results released lns

సాహితి కిరణం:ఉగాది కవితల పోటీ ఫలితాల విడుదల

nagali kuda ayudhame kommavarapu wilson book review by dr kg venu

నాగలి కూడా ఆయుధమే - సమీక్ష

E. Venkatesh Kavitha : Panchabhutalu..ISR

ఈ. వెంకటేష్ కవిత : పంచభూతాలు

Radium kavitha aata modalu lns

రేడియమ్ కవిత : ఆటమొదలు

Telangana Writers' Association To Hold Twin Cities Branch Meeting Tomorrow..ISR

రేపు తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల శాఖ సభ

Recent Stories

today panchangam of 1st April 2024 rsl

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

RS Praveen Kumar Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Magunta Sreenivasulu Reddy Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ

మాగుంట శ్రీనివాసులురెడ్డి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

MS Dhoni sets new record in T20 Cricket He became the only player to take 300 catches RMA

టీ20 క్రికెట్ లో ధోని స‌రికొత్త రికార్డు.. ఒకేఒక్క ప్లేయ‌ర్ గా ఘ‌న‌త‌

GT vs SRH: David Miller joins Dhoni's club after helping Gujarat win IPL 2024 RMA

GT vs SRH: గుజరాత్ కు విజయాన్ని అందించి ధోనీ క్లబ్‌లో చేరిన డేవిడ్ మిల్ల‌ర్

Recent Videos

KTR PRESS MEET

పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరూ కలిసి నమ్మించి మోసం చేశారు

revanth reddy fire on ktr

సిగ్గుందా కేటీఆర్ భార్యాభర్తలు మాట్లాడుకుంటే వింటావా?

A rare aquatic plant found in the forest area

అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం

GHMC Mayor Gadwala Vijayalakshmi joined the Congress

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాలవిజయలక్ష్మి

Balakrisha Fun With actor sameer

హే.. హీరోయిన్ తో మాట్లాడుతుంటే డిస్ట్రబ్ చేస్తావ్.. నటుడు సమీర్ మీద బాలయ్య ఎలా మండిపడ్డాడో చూడండి!

telugu language essay writing

తేలికగా తెలుగులో వ్రాయడానికి ఉపయోగపడే పనిముట్టు లేఖిని . ఇకనుండి మీ బంధుమిత్రులకు తెలుగులో సందేశాలు పంపించుకోవచ్చు! ఈ సేవ ఉచితం!

వ్రాయటం ఎలా?

తేలికే! మొదటి పెట్టెలో తెలుగునే ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లతో టైపుచెయ్యండి. ఉదా॥ halO, elA unnAru? . దీర్ఘాలకు, మహాప్రాణాక్షరాలకు పెద్దబడి అక్షరాలు (capital letters) టైపు చెయ్యండి.

We will keep fighting for all libraries - stand with us!

Internet Archive Audio

telugu language essay writing

  • This Just In
  • Grateful Dead
  • Old Time Radio
  • 78 RPMs and Cylinder Recordings
  • Audio Books & Poetry
  • Computers, Technology and Science
  • Music, Arts & Culture
  • News & Public Affairs
  • Spirituality & Religion
  • Radio News Archive

telugu language essay writing

  • Flickr Commons
  • Occupy Wall Street Flickr
  • NASA Images
  • Solar System Collection
  • Ames Research Center

telugu language essay writing

  • All Software
  • Old School Emulation
  • MS-DOS Games
  • Historical Software
  • Classic PC Games
  • Software Library
  • Kodi Archive and Support File
  • Vintage Software
  • CD-ROM Software
  • CD-ROM Software Library
  • Software Sites
  • Tucows Software Library
  • Shareware CD-ROMs
  • Software Capsules Compilation
  • CD-ROM Images
  • ZX Spectrum
  • DOOM Level CD

telugu language essay writing

  • Smithsonian Libraries
  • FEDLINK (US)
  • Lincoln Collection
  • American Libraries
  • Canadian Libraries
  • Universal Library
  • Project Gutenberg
  • Children's Library
  • Biodiversity Heritage Library
  • Books by Language
  • Additional Collections

telugu language essay writing

  • Prelinger Archives
  • Democracy Now!
  • Occupy Wall Street
  • TV NSA Clip Library
  • Animation & Cartoons
  • Arts & Music
  • Computers & Technology
  • Cultural & Academic Films
  • Ephemeral Films
  • Sports Videos
  • Videogame Videos
  • Youth Media

Search the history of over 866 billion web pages on the Internet.

Mobile Apps

  • Wayback Machine (iOS)
  • Wayback Machine (Android)

Browser Extensions

Archive-it subscription.

  • Explore the Collections
  • Build Collections

Save Page Now

Capture a web page as it appears now for use as a trusted citation in the future.

Please enter a valid web address

  • Donate Donate icon An illustration of a heart shape

Veechika ( Telugu Literary Essays) వీచిక -సాహిత్య విమర్శ వ్యాసాలు

Bookreader item preview, share or embed this item, flag this item for.

  • Graphic Violence
  • Explicit Sexual Content
  • Hate Speech
  • Misinformation/Disinformation
  • Marketing/Phishing/Advertising
  • Misleading/Inaccurate/Missing Metadata

Creative Commons License

plus-circle Add Review comment Reviews

2,512 Views

5 Favorites

DOWNLOAD OPTIONS

For users with print-disabilities

IN COLLECTIONS

Uploaded by vrdarla on August 7, 2009

SIMILAR ITEMS (based on metadata)

List of Telugu Essays (on a variety of Topics)

30. O pennI, nA pennI (O Penny! My Penny!), ImATa Webzine, July 2006  [ pdf in Telugu ]

29. saMskRtAMdrAla madhya nalugutUnna telugu (Telugu caught between Sanskrit and English), ImATa Webzine, January 2006  [ pdf in Telugu]

28. Atma kathani rAyaTamA, mAnaTamA? (To write or not to write an autobiography?) 15 th TANA Souvenir, July 2005 [pdf in Telugu]

27. jihvakO ruci (Everyone has their own taste) ImATa Webzine, May 2005 [ pdf in Telugu ]

26. Keynote address at the Fourth Telugu Sahiti Sadassu, Bridgewater, NJ, “A bird’s eye view of the evolution of Telugu Literature through the twentieth century ,” Conducted by Vanguri Foundation of America, October 9,10 2004 [ pdf in Telugu ]

25. piThApuraM kabulrlu? (My Memories about PithapuraM) ImATa Webzine, September 2004 [ pdf in Telugu ]

24. bhavishyattulO bhArata dESAniki maroka svarnayugam umdA? (Is there another golden age in India 's future?) won the FIRST PRIZE in the Essay category in the First Telugu Creative Writing Contest for Telugu Residents of North America & NRI Telugu Writers Worldwide conducted by ATA, July 2004, to appear in America Bharati [ pdf in Telugu ]

23. hOmiyOpatI SAstraM kAdA? (Is Homeopathy not a Science?)   Andhra Bhumi Daily , July 14, 2003 (Edit Page) [ pdf in Telugu ]

22. pAtikELLanATi pravAsAMdhrulu (Daispora Telugus Twenty Five Years Ago), Kaumudi,   TANA Souvenir , San Jose , CA , July 2003. Reprinted in Rachana , July 2003, pp33-37,   For an un-edited (un-censored version, click here   [ pdf in Telugu ]

21. svIDan^lO mAtRbhAsha vADakaM, (The use of mother tongue in Sweden ), eemATa webzine,   March 2003 [ pdf in Telugu ] [ Txt in RIT ]

20. caritrani mArcina rakta dOshaM, (The Blood-disease that change the course of history), kAlanirNay^ Calendar , p 2, January 2002

19. telugulO aksharAlu EvEMiTi?, (What are the Letters of the Telugu Alphabet?), Telugu Jyothi ,   pp 16-17, June 1997, and   Rachana Intinti Paksha Patrika , pp 74-75, March 2000 [ pdf in telugu ]

18. mana pErlu, iMTipErlu (Our Names and Surnames), Vendi Velugu, Souvenir, Greater Delaware Valley Telugu Association's 25th Anniversary Issue , pp 46, 48 and 50, 1996, eemaata webzine, Issue 12, November 2000. http://www.eemaata.com/ [ pdf in Telugu ]

17. Marriage counseling

16. samudraMlO kaki reTTa (A Crow’s Dropping in the Sea), Telugu Jyothi , pp 10-11, July 1997, Also in Rachana, pp??

15. animals

14. aeroplanes

13. itara bhAshalalOni mATalani telugulO uccariMcaDaM, (Pronunciation of Foreign Words in Telugu?), Telugu Jyothi ,   pp 23-25, May 1997

12. telugulO sUkshmIkaraNa, (Standardization in Telugu Script), Rachana Intinti Paksha Patrika , pp 60-64, October 1996

11. telugu lipi sUkshmIkaraNa (Simplifying Telugu Script), Rachana Entinti Patrika , pp 9-11, November 1995

10. What logic is this, Sir? Souvenir of the Tenth Telugu Conference, Chicago , IL , pp 19-21, (Kaleidoscope Section), 1995.

9. namma SakyaM kAni nijAlu. (Unbelievable facts), Telugu Jyothi , pp 36, May 1995.

8. bharata yuddhaM eppudu jarigiMdi? (When did the Mahabharata war take place?), Telugu Jyothi , pp 14-17, May 1995.

7. amerikAlO telugu (How to Teach Telugu in the United States ?) Telugu Jyothi , pp 13-19, August 1994

6. ugAdi, yugAdi, (New Year, new era)   Telugu Jyothi , p 9, March 1993

5. biMdu siMdhu nyAyaM (Unity in Diversity), Telugu Jyothi , p 55, April 1992

4. SishTavyavahArikaM (Telugu language of the learned class), Telugu Jyothi , p 23, February 1992, Reprinted in the Souvenir, Fourth World Telugu Conference , New York, NY, p 484, July 1992.

4. mAnavakulaMlO musalaM (Destruction of the humnankind), Bharati , (Andhra Patrika’s Bharati addendum) , circa 1987

3. Some hints on translating scientific jargon into Telugu, Souvenir of the Fifth TANA Conference , Long Beach , CA , pp 75-76, 1985

2. kOpam (Anger in Telugu Literature), Souvenir of the Second Telugu Conference, Detroit , MI , May 1979. Reprinted Souvenir of the Ninth Telugu Conference , pp 160-161, July 1993.

1. Telugu script and its modern needs, Telugu Bhasha Patrika , 3(2):9-13, October 1973.

Icon image

Telugu Essay

Content rating

About this app

Data safety.

Icon image

App support

More by sn labs.

Thumbnail image

  • Sakshi Post

sakshi facebook

Latest General Essays

telugu language essay writing

US-India Strategic Energy Partnership

Current affairs videos, latest current affairs.

telugu language essay writing

Current Affairs Practice Test (12-18 August 2021)

Current affairs practice test (05-11 august 2021).

Harvinder Singh wins bronze medal; India's medal tally touches 13

Harvinder Singh wins bronze medal; India's medal tally touches 13

International, greece debt crisis: world stocks tumble, mgnrega - lifeline to millions, pradhan mantri kaushal vikas yojana: a perspective, jal kranti abhiyan: consolidated water conservation and management, us-china trade war: a choking cloud over the global economy, brid fund and operation greens: two major initiatives for agriculture sector in the union budget 2018-19, foreign exchange market in india, women empowerment schemes, passive euthanasia: the fundamental right of the terminally ill, public grievance redress and monitoring system, current affairs.

International

India and the World

Indo-french relations: the whole new level, india - israel relation reach new heights, science and technology, all about nipah virus outbreak: the government responsibility and public awareness, india’s ‘eye in the sky’ cartosat-2 series satellite, india's heaviest gslv mk iii successfully launches gsat-19 satellite, “union state relations” governor’s special powers in hyderabad, its constitutional basis, andhra pradesh sc, st sub plan.

Your Article Library

Essay on telugu language (987 words).

telugu language essay writing

ADVERTISEMENTS:

Essay on Telugu Language!

Telugu is found recorded as early as the 7th century AD but as a literary language it came into its own probably in the 11th century when Nannaya translated the Mahabharata into this language. In the period 500-1100, Telugu was confined to the poetic works and flourished in the courts of kings and among scholars. This period also saw the translation of Ganitasara, a mathematical treatise of Mahivaracharya, into Telugu by Pavuluri Mallana.

The real development of Telugu was during the period 1100-1600 when the language became stylised and rigid. However, Nannaya’s work is quite original because of the freshness of treatment. Bhima Kavi wrote a work on Telugu grammar besides the Bhimesvara Purana. Tikkanna (13th century) and Yerranna (14th century) continued the translation of the Mahabharata as begun by Nannaya.

In the 14th-15th centuries evolved the Telugu literary form called prabandha (a story in verse with a tight metrical system) popularised by Srinatha. In this period we also have the Ramayana translated into Telugu—the earliest such work being the Ranganatha Ramayana by Gona Buddha Reddi. Potana, Jakkana and Gaurana are well-known religious poets of the day.

Kumaragiri Vema Reddy (Vemana) of the 14th century wrote poems in the popular vernacular of Telugu, using a simple language and native idioms. Bammera Potanamatya (1450-1510) is best known for his translation of the Bhagavata Purana from Sanskrit to Telugu, Andhra Maha Bhagavatamu (commonly called the Pothana Bhagavatham), and Bhogini Dandakam, a poem that is the earliest available Telugu dhandaka (a rhapsody which uses the same gana or foot throughout).

His work Virabhadra Vijayamu describes the adventures of Virabhadhra, son of Shiva. Tallapaka Annamacharya (or Annamayya) (fifteenth century) is regarded as the Pada-kavita Pitamaha of the Telugu language.

Annamacharya is said to have composed as many as 32,000 sankeertanas (songs) on Bhagwaan Govinda Venkateswara, of which only about 12,000 are available today. Annamacharya’s wife, Thimmakka (Tallapaka Tirumalamma), wrote Subhadra Kalyanam, and she is considered the first female poet in Telugu literature.

Allasani Peddana (15th-16th centuries) was ranked as the foremost of the Astadiggajalu, the title for the group of eight poets in the court of Krishnadevaraya. Peddana wrote the first major prabandha and for this reason he is revered as Andhra Kavita Pitamaha (‘the grandfather of Telugu poetry’). Some of his other famous works are Manu Charitra and Harikathaasaaramu (untraceable now).

The reign of Krishnadeva Raya of Vijayanagar in fact may be considered the golden age in the literature of this language. Krishnadeva Raya’s Amuktamalyada is an outstanding poetic work. Nandi Thimmana’s Parijathapaharanam is another famous work.

Tenali Ramakrishna’s popularity lay in his being a poet as well as jester at Krishnadeva Raya’s court. He wrote the Panduranga Mahamaya. Dhurjati or Dhoorjati (15th-16thcentury) was a poet in the court of Krishnadevaraya.

He was one of the Astadiggajalu. Venkataraya Dhurjati wrote Indumati Parinayam; he took themes from the Puranas and added local stories and myths in his work. Similarly Nandi Thimmana, Madayyagari Mallana and Ayyalaraju Ramabhadrudu rendered great literary works during this period. After the fall of Vijayanagar, Telugu literature flourished in pockets of the south, such as the capitals of the various Nayaka rulers.

Kshetrayya or Kshetragna (c.1600-1680) was a prolific poet and composer of Carnatic music. He composed a number of padams and keertanas, the prevalent formats of his time. He is credited with more than 4000 compositions, although only a handful has survived. Kancherla Gopanna, popularly known as Bhadradri Ramadasu or Bhadrachala Ramadasu, was a 17th-century Indian devotee of Rama and a composer of Carnatic music. He is one among the famous vaggeyakaras (same person being the writer and composer of a song) in the Telugu language.

His devotional lyrics to Rama are famous in South Indian classical music as Ramadaasu Keertanalu. Tyagaraja (1767- 1847) of Tanjore composed devotional songs in Telugu, which form a big part of the repertoire of Carnatic music. In addition to nearly 600 compositions (kritis), Tyagaraja composed two musical plays in Telugu, the Prahalada Bhakti Vijayam and the Nauka Charitam.

Paravasthu Chinnayasuri (1807-1861) wrote Baala Vyaakaranamu, Neeti Chandrika, Sootandhra Vyaakaranamu, Andhra Dhatumoola and Neeti Sangrahamu. Kandukuri Veeresalingam is considered to have brought a renaissance in Telugu literature. He wrote about 100 books between 1869 and 1919 and introduced the essay, biography, autobiography and the novel into Telugu literature. His Satyavathi Charitam was the first social novel in Telugu. Kokkonda Venkataratnam was a noted prose writer.

Aacharya Aatreya (1921-1989) was a playwright, lyricist and story-writer of the Telugu film industry. Known for his poetry on the human soul and heart, he was given the title ‘Manasu Kavi’.

The general economic prosperity of the delta region afforded the establishment of schools and colleges and this resulted in the spread of education and produced a western educated middle class. This also coincided with the founding of various socio-religious organisations in the region. An attempt was to spread the reformist ideas through the press. So journalism grew in the region from 1858 onwards.

Telugu journalism began with mainly religious, cultural and literary journals. The first Telugu journal was Satyodaya published in Madras (now, Chennai) by the Christian Association of Bellary. Tatvabodhini was started by the Veda Samaj to counteract missionary propaganda. Rai Bahadur K. Veeresalingam Pantulu began the first modern journal in Telugu, Vivekavardhini, dedicated to social and language reform. He founded 3 journals for women, Sahitabodhini, Haasyavardhini and Satyavaadini. Pantulu is considered to be the father of the Renaissance movement of Andhra.

Rajamundry, Cocanada, Bezawada, Machilipatnam, Amalapuram and Narasapuram became centres of journalism. Andhrabhasha Sanjivani, edited by Venkataram Pantulu, became popualr as did the first news weekly in Telugu, Andhra Prakasika, published from Madras by A.P. Parthasarati Naidu. Devagupta Seshachalrao started Deshabhimani, which later became the first Telugu daily.

The Telugu press played a crucial role in the rise of consciousness of a separate Telugu identity and the demand for a separate Andhra State.

Related Articles:

  • Essay on Dogri Language (390 Words)
  • Essay on Sanskrit Language (1022 Words)

Telugu Language

No comments yet.

Leave a reply click here to cancel reply..

You must be logged in to post a comment.

web statistics

Email your Message in తెలుగు...

  • Telugu Translation
  • Tamil Translation
  • Tamil to Telugu
  • Telugu Letters
  • Telugu Phrases

Type in Telugu

  • Telugu Typing
  • English to Telugu Translation
  • Telugu to English Translation
  • Telugu to Kannada
  • Kannada to Telugu

Continue Typing ON SAFE MODE - (Unable to Fully Load Google Transliteration). Additional options appear here once you hit Space Bar.

Special Characters:

Independent vowels:, dependent vowels:, consonants:, telugu fractions and weights:, additional vowels for sanskrit:, additional for sanskrit:, historic phonetic variants:, about our telugu typing and translation software:, features you should know:.

For example, typing "Miru ela unnaru" will be transliterated into "మీరు ఎలా ఉన్నారు" .
  • Press (Ctrl+G) to switch between English and Telugu.
  • Use the backspace or click on any words to get more choices on a drop-down menu.
  • Once you have finished typing , email it to your friends and family.
  • Simply copy and paste to post content on Facebook, Twitter, or format it on a text editor such as Word Document.

How to type in Telugu using English Keyboard - QWERTY keyboard?

To start typing in Telugu, just type a word as it is pronounced in English. This would then be transliterated into Telugu. For E.g. if you type "Nenu Telugu bhasani premistunnanu" then it would be transliterated into “నేను తెలుగు భాషని ప్రేమిస్తున్నాను” .

If the transliterated word is not what you have expected - either click on the word or use the backspace to get more choices on a drop-down menu.

What is difference between Translation and Transliteration?

A translation tells you the meaning of words in another language. For E.g the translation of "I love Telugu language" would be "నేను తెలుగు భాషని ప్రేమిస్తున్నాను" in Telugu. You can use various online tool for translating word, sentence and phrase from English to Telugu for FREE. Some of the popular translation tool are Google Translator , Bing Translator or use our own Telugu Translation for FREE.

On the other hand, transliteration software works on phonetics. A transliteration doesn't tell you the meaning of the words but it helps you pronounce them. What you type in Roman script is converted in Telugu script. For E.g. typing "Nenu Telugu bhaṣani premistunnanu" will be converted into "నేను తెలుగు భాషని ప్రేమిస్తున్నాను" .

Therefore, we can say, transliteration changes the letters from one alphabet into the similar-sounding characters of another alphabet. This makes it the simplest and fastest method of typing in Telugu without practising any Telugu Keyboard . You can either use Google Input Tool for FREE.

Still not convinced? Check out the best features of our service:

Finished Papers

Business Enquiries

How will you prove that the drafts are original and unique.

Customer Reviews

telugu language essay writing

  • History Category
  • Psychology Category
  • Informative Category
  • Analysis Category
  • Business Category
  • Economics Category
  • Health Category
  • Literature Category
  • Review Category
  • Sociology Category
  • Technology Category

1(888)499-5521

1(888)814-4206

Our Top Proficient Writers At Your Essays Service

Finished Papers

260 King Street, San Francisco

Updated Courtyard facing Unit at the Beacon! This newly remodeled…

Writing my essay with the top-notch writers!

The writers you are supposed to hire for your cheap essay writer service are accomplished writers. First of all, all of them are highly skilled professionals and have higher academic degrees like Masters and PhDs. Secondly, all the writers have work experience of more than 5 years in this domain of academic writing. They are responsible for

  • Omitting any sign of plagiarism
  • Formatting the draft
  • Delivering order before the allocated deadline

Essay Service Features That Matter

Our top proficient writers at your essays service.

In the order page to write an essay for me, once you have filled up the form and submitted it, you will be automatically redirected to the payment gateway page. There you will be required to pay the entire amount for taking up the service and writing from my experts. We will ask you to pay the entire amount before the service as that gives us an assurance that you will come back to get the final draft that we write and lets us build our trust in you to write my essay for me. It also helps us to build up a mutual relationship with you while we write, as that would ease out the writing process. You are free to ask us for free revisions until you are completely satisfied with the service that we write.

telugu language essay writing

Jam Operasional (09.00-17.00)

+62 813-1717-0136 (Corporate)                                      +62 812-4458-4482 (Recruitment)

Why is the best essay writing service?

On the Internet, you can find a lot of services that offer customers to write huge articles in the shortest possible time at a low price. It's up to you to agree or not, but we recommend that you do not rush to make a choice. Many of these sites will take your money and disappear without getting the job done. Some low-skilled writers will still send you an essay file, but the text will not meet the required parameters.

is the best essay writing service because we provide guarantees at all stages of cooperation. Our polite managers will answer all your questions and help you determine the details. We will sign a contract with you so that you can be sure of our good faith.

The team employs only professionals with higher education. They will write you a high-quality essay that will pass all anti-plagiarism checks, since we do not steal other people's thoughts and ideas, but create new ones.

You can always contact us and make corrections, and we will be happy to help you.

Niamh Chamberlain

Deadlines can be scary while writing assignments, but with us, you are sure to feel more confident about both the quality of the draft as well as that of meeting the deadline while we write for you.

telugu language essay writing

Gombos Zoran

Sharing Educational Goals

Our cheap essay service is a helping hand for those who want to reach academic success and have the perfect 4.0 GPA. Whatever kind of help you need, we will give it to you.

Customer Reviews

  • Dissertations
  • Business Plans
  • PowerPoint Presentations
  • Editing and Proofreading
  • Annotated Bibliography
  • Book Review/Movie Review
  • Reflective Paper
  • Company/Industry Analysis
  • Article Analysis
  • Custom Writing Service
  • Assignment Help
  • Write My Essay
  • Paper Writing Help
  • Write Papers For Me
  • College Paper Writing Service

From a high school essay to university term paper or even a PHD thesis

The shortest time frame in which our writers can complete your order is 6 hours. Length and the complexity of your "write my essay" order are determining factors. If you have a lengthy task, place your order in advance + you get a discount!

Please enter your email to receive the instructions on how to reset your password.

telugu language essay writing

Customer Reviews

telugu language essay writing

Finished Papers

icon

What is the best custom essay writing service?

In the modern world, there is no problem finding a person who will write an essay for a student tired of studying. But you must understand that individuals do not guarantee you the quality of work and good writing. They can steal your money at any time and disappear from sight.

The best service of professional essay writing companies is that the staff give you guarantees that you will receive the text at the specified time at a reasonable cost. You have the right to make the necessary adjustments and monitor the progress of the task at all levels.

Clients are not forced to pay for work immediately; money is transferred to a bank card only after receiving a document.

The services guarantee the uniqueness of scientific work, because the employees have special education and are well versed in the topics of work. They do not need to turn to third-party sites for help. All files are checked for plagiarism so that your professors cannot make claims. Nobody divulges personal information and cooperation between the customer and the contractor remains secret.

Customer Reviews

Finished Papers

These kinds of ‘my essay writing' require a strong stance to be taken upon and establish arguments that would be in favor of the position taken. Also, these arguments must be backed up and our writers know exactly how such writing can be efficiently pulled off.

Need an essay writer for me? Connect now!

Feeling tired to write drafts on your own or you do not have ample ideas to write with? Be it anything, our writers are here to assist you with the best essay writing service. With our service, you will save a lot of time and get recognition for the academic assignments you are given to write. This will give you ample time to relax as well. Let our experts write for you. With their years of experience in this domain and the knowledge from higher levels of education, the experts can do brilliant essay writing even with strict deadlines. They will get you remarkable remarks on the standard of the academic draft that you will write with us.

telugu language essay writing

IMAGES

  1. How to write an essay about libraries in Telugu|Essay writing about Libraries@TheTeluguFightlove

    telugu language essay writing

  2. Image result for essay writing in telugu language

    telugu language essay writing

  3. Essay on Telugu Bhasha Goppatanam in Telugu

    telugu language essay writing

  4. Pin on essays

    telugu language essay writing

  5. Pin on My own poetry

    telugu language essay writing

  6. Beauty of trees essay in telugu

    telugu language essay writing

VIDEO

  1. Essay About Farmer In Telugu / 10 Lines on Farmer / Rythu gurinchi vyasam in telugu 2023 /

  2. తెలుగు భాష దినోత్సవ ఉపన్యాసం 2023 /Telugu language Day speech in Telugu / Telugu basha dhinosthavam

  3. How to write Telugu Handwriting Neatly| తెలుగులో అందంగా రాయడం ఎలా 2021 Telugu writing tips and trick

  4. 10 Lines Essay On Telangana State || Essay On Telangana In English ||

  5. Essay On Diwali In Telugu / 10 Lines About Deepawali In Telugu 2023 / Deepavali Gurinchi Rayandi /

  6. Telugu Kathalu || Creative handwriting in Telugu || Neat and clean handwriting || Moral Stories

COMMENTS

  1. Essay on Telugu in Telugu Language తెలుగు ...

    Essay on Telugu in Telugu Language. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు ...

  2. తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం

    తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు ...

  3. ESSAY WRITING IN TELUGU TOPICS: TIPS

    ESSAY WRITING IN TELUGU TOPICS: TIPSVIDEO LINK IS: https://youtu.be/D-qPxu09b7A #essaywritingintelugu #essaywritingintelugutopics #howtowritevyasamintelugu

  4. లేఖిని

    తేలికగా తెలుగులో వ్రాయడానికి ఉపయోగపడే పనిముట్టు లేఖిని ...

  5. Veechika ( Telugu Literary Essays) వీచిక -సాహిత్య విమర్శ వ్యాసాలు

    Telugu literary Essays of criticism. vallampati venkatasubbaiah vimarsa, dalit shaityam, gorky mother, johnkavi poetry, what is the first telugu short story in telugu, ambedkar ideology in sambuka literature, pingali lakshmikantam as a research scholor

  6. Telugu (general) Essays

    List of Telugu Essays (on a variety of Topics) 30. O pennI, nA pennI (O Penny! ... won the FIRST PRIZE in the Essay category in the First Telugu Creative Writing Contest for Telugu Residents of North America & NRI Telugu Writers Worldwide conducted by ATA, ... (Telugu language of the learned class), Telugu Jyothi, ...

  7. Telugu language

    Telugu (/ ˈ t ɛ l ʊ ɡ uː /; తెలుగు, Telugu pronunciation: [ˈt̪eluɡu]) is a Dravidian language native to the Indian states of Andhra Pradesh and Telangana, where it is also the official language.Spoken by about 96 million people (2022), Telugu is the most widely spoken member of the Dravidian language family, and one of the twenty-two scheduled languages of the Republic of ...

  8. Telugu Essay

    Welcome to the world of the Telugu Essay app, a cutting-edge application meticulously designed to empower users with the art of eloquent expression in the rich and beautiful Telugu language. 🖋️ **Unleash Your Writing Potential**: Whether you're a seasoned writer or just starting your journey in the world of essays, our app is the ideal ...

  9. General Essays Topics In Telugu: Current Issues

    Guidelines in writing an essay. Get expert guidance for writing a college application essay, scholarship application essay, or class essay. Learn how to write effectively.

  10. Preserving Telugu language in the modern era

    Bhashabhivrudhi (language development) leads to Deshabhivrudhi (nation's development).". Says Harikrishna, "Supporting and encouraging Telugu, spoken by 15 crore people worldwide ...

  11. PDF A Historical overview of Origin and Development of Indian Language: Telugu

    There has been a prolific writing career since the 11th century, but the golden age is widely believed to have started around the 16th century, when Emperor Krishna Raya ruled. Krishna Deva Raya was impressed by the language Telugu, and he stated that it was the most widely spoken language in the country. This was attributed to Srinatha [4].

  12. Essay on Telugu Language (987 Words)

    Essay on Telugu Language! Telugu is found recorded as early as the 7th century AD but as a literary language it came into its own probably in the 11th century when Nannaya translated the Mahabharata into this language. In the period 500-1100, Telugu was confined to the poetic works and flourished in the courts of kings and among scholars. ...

  13. How to write an essay about libraries in Telugu|Essay writing about

    #Libraries #essaywriting #teluguessay writing about libraries in Telugu latest update 2021 essay about libraries in Telugu library essay writing in Telugu So...

  14. Telugu language

    The first written materials in the language date from 575 ce. The Telugu script is derived from that of the 6th-century Calukya dynasty and is related to that of the Kannada language. Telugu literature begins in the 11th century with a version of the Hindu epic Mahabharata by the writer Nannaya Bhatta. There are four distinct regional dialects ...

  15. FREE Telugu Typing

    Our FREE typing software is powered by Google.It provides fast and accurate typing - making it easy to type the Telugu language anywhere on the Web.. After you type a word in English and press a spacebar key, the word will be transliterated into Telugu.Press the backspace key or click on the selected word to get more options on the dropdown menu.. The process of transliterating English to ...

  16. How To Write Essay Writing In Telugu Language

    Grab these brilliant features with the best essay writing service of PenMyPaper. With our service, not the quality but the quantity of the draft will be thoroughly under check, and you will be able to get hold of good grades effortlessly. So, hurry up and connect with the essay writer for me now to write. Create New Order.

  17. Telugu Language Essay In Hindi

    Telugu Language Essay In Hindi. Meet Jeremiah! He is passionate about scholarly writing, World History, and Political sciences. If you want to make a lasting impression with your research paper, count on him without hesitation. ID 13337. 1084 Orders prepared.

  18. Essay On Telugu Language In Telugu

    Featured. Deadlines can be scary while writing assignments, but with us, you are sure to feel more confident about both the quality of the draft as well as that of meeting the deadline while we write for you. +67. +108. TutoriageRating. Finished Papers. Essay On Telugu Language In Telugu -.

  19. Essay Writing On Telugu Language In Telugu

    Essay Writing On Telugu Language In Telugu. You are going to request writer Estevan Chikelu to work on your order. We will notify the writer and ask them to check your order details at their earliest convenience. The writer might be currently busy with other orders, but if they are available, they will offer their bid for your job.

  20. Essay Writing On Telugu Language In Telugu

    You can easily ask us for free revisions, in case you want to add up some information. The assurance that we provide you is genuine and thus get your original draft done competently. Essay Writing On Telugu Language In Telugu. (415) 397-1966. Critical Thinking Essay on Nursing.

  21. Telugu Language Essay In English

    1035 Natoma Street, San Francisco. This exquisite Edwardian single-family house has a 1344 Sqft main…. Meet Eveline! Her commitment to quality surprises both the students and fellow team members. Eveline never stops until you're 100% satisfied with the result. She believes essay writing to be her specialty.

  22. Essay Writing Telugu Language

    Essay Writing Telugu Language - 695 . Finished Papers. 1800 . Finished Papers. Level: College, University, High School, Master's. REVIEWS HIRE. User ID: 722530 / Mar 23, 2022. Essay Writing Telugu Language: 4.7/5. Why is the best essay writing service? On the Internet, you can find a lot of services that offer customers to write huge articles ...